పంటలపై మిడతల దాడుల నియంత్రణ కోసం రైతులు…

పంటలపై మిడతల దాడుల నియంత్రణ కోసం రైతులు...

పంటలపై మిడతల దాడుల నియంత్రణ కోసం రైతులు వినియోగిస్తున్న విషపూరితమైన మందులకు బదులుగా ప్రత్యామ్నాయ క్రిమిసంహారక విధానాల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని రాజ్యసభలో మంత్రిని ప్రశ్నించడం జరిగింది.