జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు, న్యాయవాదుల సామాజిక భద్రత

జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు, న్యాయవాదుల సామాజిక భద్రత

జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు, న్యాయవాదుల సామాజిక భద్రత  కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరుతూ ఈరోజు రాజ్యసభలో మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది.