ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీని…

ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీని...

ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ (ఐఐఈఎస్టీ) స్థాయికి పెంచాలని మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.