ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం వినియోగంలో…

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం వినియోగంలో...

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం వినియోగంలో జరగుతున్న అనేక అక్రమాలు, అవకతవకలపై మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.