ఢిల్లీలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి…

ఢిల్లీలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి...

ఢిల్లీలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి ఆస్తి హక్కు కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఏపీలో ఇల్లు లేని ప్రతివారికి ఇల్లు కట్టించడం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలలో ఒకటని చెప్పడం జరిగింది.