ఆంధ్ర ప్రదేశ్‌లో స్పిన్నింగ్‌ మిల్లులు తీవ్ర సంక్షోభంలో…

ఆంధ్ర ప్రదేశ్‌లో స్పిన్నింగ్‌ మిల్లులు తీవ్ర సంక్షోభంలో...

ఆంధ్ర ప్రదేశ్‌లో స్పిన్నింగ్‌ మిల్లులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మిల్లులు ప్రొడక్షన్‌ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితికి చేరుకున్న పరిస్థితిని వివరించా.