ఆక్వా టూరిజం అభివృద్ధిపై సంప్రదింపులేమైనా జరిగాయా?

ఆక్వా టూరిజం అభివృద్ధిపై సంప్రదింపులేమైనా జరిగాయా?

ఆక్వా టూరిజం అభివృద్ధిపై సంబంధిత శాఖతో గానీ, తీరప్రాంత రాష్ట్రాలతో గానీ సంప్రదింపులు ఏమైనా జరిగాయా అని ఈరోజు సభలో సంబంధిత మంత్రిని వివరణ కోరడం జరిగింది.