చిట్‌ ఫండ్‌ (సవరణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో…

చిట్‌ ఫండ్‌ (సవరణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో...

చిట్‌ ఫండ్‌ (సవరణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడటం జరిగింది. మోసపోయిన డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది.