అత్యధిక జనాభా కలిగి, పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో…

అత్యధిక జనాభా కలిగి, పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో...

అత్యధిక జనాభా కలిగి, పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో ట్రిపుల్‌ ఐటీని నెలకొల్పాలని, ప్రస్తుతం ఏయూలో తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్న ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.