రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుపై ఈరోజు…

రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుపై ఈరోజు...

రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ దళారీల బారి నుంచి రైతును కాపాడేందుకు ఈ బిల్లు ఎంత ఉపయుక్తంగా ఉంటుందో వివరించడం జరిగింది.