కరోనా వైరస్ కారణంగా మందుల తయారీకి వాడే…

కరోనా వైరస్ కారణంగా మందుల తయారీకి వాడే...

కరోనా వైరస్ కారణంగా మందుల తయారీకి వాడే ముడి పదార్ధాల దిగుమతులు ఆగిపోయినందున అక్రమంగా మందుల నిల్వ చేయకుండా, ధరలు పెరగకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రశ్నించడం జరిగింది.