ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ…

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో ఈరోజు (రెండో రోజు) కూడా నేనిచ్చిన నోటీసును చైర్మన్‌ తిరస్కరించడంతో ప్లకార్డ్‌ పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయవలసి వచ్చింది.