ఎలక్ట్రానికి సిగరెట్ల నిషేధం బిల్లుపై ఈరోజు రాజ్యసభలో…

ఎలక్ట్రానికి సిగరెట్ల నిషేధం బిల్లుపై ఈరోజు రాజ్యసభలో...

ఎలక్ట్రానికి సిగరెట్ల నిషేధం బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆరోగ్యానికి చేటు కలిగిస్తున్న ఈ-సిగరెట్ల బారిన యువత పడకుండా ఈ-సిగరెట్ల నిషేధం బిల్లుకు మద్దతు ప్రకటించడం జరిగింది.