రాజ్యసభ చైర్మన్‌ గారి ప్రశంస సంతోషకరం

రాజ్యసభ చైర్మన్‌ గారి ప్రశంస సంతోషకరం

నేను చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కామర్స్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశింసిస్తూ రాజ్యసభ చైర్మన్‌ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ఈరోజు సభాముఖంగా అభినందించడం చాలా సంతోషంగా ఉంది. కమిటీ అత్యుత్తమ పనితీరుకు సహకరించిన తోటి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు.