విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన కేంద్రం ఉన్నందున విశాఖలో…

విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన కేంద్రం ఉన్నందున విశాఖలో...

విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన కేంద్రం ఉన్నందున విశాఖలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటును పరిశీలించవలసిందిగా రాజ్యసభలో ఆరోగ్య మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేయడం జరిగింది.