పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం అరకు…

పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం అరకు...

పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం అరకు మధ్య నడిచే రైలుకు మరో అయిదు విస్టాడోమ్‌ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేయాలని ఈరోజు రాజ్యసభలో రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.