యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం…

యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం...

యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్‌ నియంత్రణ కిందకు తీసుకురావలసిన ఆవశ్యకత గురించి ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో వివరించడం జరిగింది.