కోవిడ్ కారణంగా ప్రజా రవాణా ఇంకా పూర్తిగా అందుబాటులోకి…

కోవిడ్ కారణంగా ప్రజా రవాణా ఇంకా పూర్తిగా అందుబాటులోకి...

కోవిడ్ కారణంగా ప్రజా రవాణా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ – విశాఖ, హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ళను నడపవలసిందిగా రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.