రైల్వేల పనితీరుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ..

రైల్వేల పనితీరుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ..

రైల్వేల పనితీరుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను వెంటనే ప్రారంభించడంతోపాటు విశాఖ నుంచి కొత్త రైళ్ళ కోసం రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.