ఆయుర్వేదతో పాటు యోగా, నేచురోపతి వైద్య విధానాలను…

ఆయుర్వేదతో పాటు యోగా, నేచురోపతి వైద్య విధానాలను...

ఆయుర్వేదతో పాటు యోగా, నేచురోపతి వైద్య విధానాలను కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.