కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై సోమవారం రాజ్యసభలో…

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై సోమవారం రాజ్యసభలో...

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ సంస్కృత భాషకు తిరిగి జీవం పోయాలంటే దానిని ప్రజల వాడుక భాషగా మార్చేందుకు ప్రయత్నాలు జరగాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది.