పోలవరం ప్రాజెక్ట్ బకాయిల కింద రూ.3,805 కోట్లు వెంటనే విడుదల…

పోలవరం ప్రాజెక్ట్ బకాయిల కింద రూ.3,805 కోట్లు వెంటనే విడుదల...

పోలవరం ప్రాజెక్ట్ బకాయిల కింద రూ.3,805 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజ్యసభ జీరో అవర్‌లో విజ్ఞప్తి చేయగా త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ హామీ ఇచ్చారు.