ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ఏపీకీ ప్రత్యేకహోదా కల్పించాలి

ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ఏపీకీ ప్రత్యేకహోదా కల్పించాలి

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆగ్నేయ రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా చేసి విభజన అనంతరం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.