లోక్‌సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను…

లోక్‌సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను...

లోక్‌సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ను మరో పదేళ్ళపాటు పొడిగించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతూ పార్టీ తరఫున ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది.