రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ…

రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ...

రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీవిత బీమా సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం చారిత్రక తప్పిదం కాగలదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.