పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో…

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో...

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ. అన్ని మతాలను సమాదరించాలన్నది మా అభిమతం. హింస, దౌర్జన్యం, అత్యాచారాల వల్ల ప్రశాంత జీవనానికి నోచుకోని బాధితులు, శరణార్ధులకు పౌరసత్వం కల్పించాలన్నదే మా సిద్ధాంతం అని చెప్పడం జరిగింది.