జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ బిల్లుపై అధ్యయనం అవసరం

జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ బిల్లుపై అధ్యయనం అవసరం

జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (జాతీయకరణ) బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ బిల్లు యావత్‌ ఇన్సూరెన్స్‌ రంగంపైనే తీవ్ర ప్రభావం చూపనున్నందున దీనిపై విస్తృతమైన అధ్యయనం జరగడానికి వీలుగా దీనిని సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని కోరడం జరిగింది.