పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన…

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన...

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్లు విడుదల చేయాలని ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.