జిఎస్టీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1605 కోట్ల…

జిఎస్టీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1605 కోట్ల...

జిఎస్టీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1605 కోట్ల రూపాయల బకాయిలు నెలల తరబడి చెల్లింపులు జరగకుండా పెండింగ్‌లో ఉన్నందున, బకాయిలను వెంటనే చెల్లించాలని రాజ్యసభలో ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.