ఎస్పీజీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో..

ఎస్పీజీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో..

ఎస్పీజీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఎవరికైనా వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ప్రాతిపదికై మాత్రమే ఎస్పీజీ భద్రత కల్పించాలి తప్ప ఫలానా కుటుంబంలో పుట్టిన కారణంగా కల్పించడం తగదని చెప్పడం జరిగింది.