ఏపీకి రుణ పరిమితిని పెంచాలి

రెవెన్యూ లోటుతోపాటు ఆర్థికంగా ఎంతటి ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ గారు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విడువకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీని ప్రత్యేకంగా పరిగణించి రుణ పరిమితిని మరో 0.5 శాతం పెంచాలని మనవి.
Recommended Posts

During the discussion on the interim budget…
07/02/2024