సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ ను ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేస్తున్నది వాస్తవమేనా?

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ ను ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేస్తున్నది వాస్తవమేనా?

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌(సీఆర్‌ఎఫ్‌)ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేస్తున్న విషయం వాస్తవమేనా? వాస్తవం అయితే 2021-22లో సీఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించి చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏవి అని రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.