అమెరికా తరహాలో భారత్‌లో కూడా పిల్లల కోసం డెంగ్యూ వ్యాక్సిన్‌ తీసుకొస్తారా?

అమెరికా తరహాలో భారత్‌లో కూడా పిల్లల కోసం డెంగ్యూ వ్యాక్సిన్‌ తీసుకొస్తారా?

అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ వాక్సిన్‌ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.