జీఎస్టీలో పన్ను విధానాన్ని 3 శ్లాబులకు మార్చే సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తోందా?

జీఎస్టీలో పన్ను విధానాన్ని 3 శ్లాబులకు మార్చే సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తోందా?

జీఎస్టీలో ప్రస్తుతం అమలులో ఉన్న 4 శ్లాబుల పన్ను విధానాన్ని3 శ్లాబులకు మార్చాలంటూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ చేసిన సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఆర్థిక మంత్రిని ప్రశ్నించడం జరిగింది.