బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఎన్పీఏల పెరుగుదల వాస్తవమేనా?

బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఎన్పీఏల పెరుగుదల వాస్తవమేనా?

బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించిన నిరర్ధక ఆస్తుల్లో నానాటికీ పెరుగుదల కనిపిస్తున్న విషయం వాస్తవమేనా అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థిక మంత్రిని ప్రశ్నించడం జరిగింది.