సభ ముందుకు మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు

సభ ముందుకు మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు

అమ్మ ఒడి పథకం దేశం అంతటా అమలయ్యేలా, నిరుద్యోగి అయిన ప్రతి గ్రాడ్యుయేట్‌కు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేందుకు, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసే వారికి కఠిన శిక్షలు విధించేలా మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది.