అణు ఉత్పాదక రంగానికి కేటాయింపుల్లో రూ. 3,383 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోవడానికి కారణాలు ఏమిటి?

అణు ఉత్పాదక రంగానికి కేటాయింపుల్లో రూ. 3,383 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోవడానికి కారణాలు ఏమిటి?

అణుశక్తి ఉత్పాదన రంగానికి మూలధన వ్యయం కింద బడ్జెట్లో 9,345 కోట్ల కేటాయింపులు చేయగా ఖర్చు చేసింది 5,962 కోట్లు మాత్రమే. అంటే 3,383 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా మిగిలిపోవడానికి కారణాలు ఏమిటని రాజ్యసభలో గురువారం కేంద్ర అణు శక్తి మంత్రిని ప్రశ్నించడం జరిగింది.