పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపాలి

డ్యాం సేఫ్టీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ పోలవరం సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపి, ఏపీలోని 31 డ్యాంల కింద నిర్వాసితులైన వారి పునరావాసం కోసం 776 కోట్లు కేటాయించాలని జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.