అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న…

అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న...

అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలకు ఆ భూములపై హక్కులు కల్పించేలా అటవీ హక్కుల చట్టాన్ని సవరించాలని రాజ్యసభ జీరో అవర్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.