ఉపాధి హామీ నిధుల చెల్లింపులో జాప్యం తగదు

ఉపాధి హామీ నిధుల చెల్లింపులో జాప్యం తగదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు, మెటీరియల్ కాంపొనెంట్ చెల్లింపులో జాప్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో ప్రశ్నించడం జరిగింది.