సింహాచలం దేవస్థానానికి అశోక్‌ గజపతి రాజు ధర్మకర్తా.. అధర్మకర్తా అని ప్రశ్నిస్తున్నా.

సింహాచలం దేవస్థానానికి అశోక్‌ గజపతి రాజు ధర్మకర్తా.. అధర్మకర్తా అని ప్రశ్నిస్తున్నా.

సింహాచలం దేవస్థానానికి అశోక్‌ గజపతి రాజు ధర్మకర్తా.. అధర్మకర్తా అని ప్రశ్నిస్తున్నా. మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్ల విలువైన సుమారు 846 ఎకరాలు పరాధీనం చేశారు. నిజంగా ఆయన తప్పు చేయకుంటే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారు?