రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తాం.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తాం.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా, బీసీ జనగణన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల తదితర అంశాలన్నిటిపైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం.