నెల్లూరు సిటీ స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, నూడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ సిటీ అధ్యక్షుడు శ్రీ పెంచల్ రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.
నెల్లూరు సిటీ స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, నూడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ సిటీ అధ్యక్షుడు శ్రీ పెంచల్ రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. స్థానిక ప్రజలను పలకరిస్తూ, దుకాణదారులతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాం. జగన్ గారి ప్రభుత్వం చేసిన మంచిని, నెల్లూరు అభివృద్ధికి మా ప్రణాళికను వివరిస్తూ వారి ఆశీస్సులు, మద్దతు కోరడం జరిగింది.