రాబోయే నాలుగు రోజులు ఎన్నికల ప్రచారంలో కీలకం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులతో..
రాబోయే నాలుగు రోజులు ఎన్నికల ప్రచారంలో కీలకం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులతో రూరల్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు శ్రీ పెంచల్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాము. పార్టీ కోసం కష్టపడే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాటిచ్చాను.