నెల్లూరు సిటీ 14వ డివిజన్, పద్మావతి నగర్‌లో ఈరోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద విజయసాయిరెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు సిటీ 14వ డివిజన్, పద్మావతి నగర్‌లో ఈరోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద విజయసాయిరెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు, ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. నా సతీమణి, కుమార్తెల పట్ల మీరు చూపిన ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.