నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించాను.

నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించాను.

నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించాను. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశాను. సమావేశంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సిటీ అధ్యక్షుడు శ్రీ సన్నపరెడ్డి పెంచల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.