నెల్లూరులోని రామచంద్ర కళ్యాణ మండపంలో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మత పెద్దలు) సమావేశం కావడం జరిగింది.

నెల్లూరులోని రామచంద్ర కళ్యాణ మండపంలో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మత పెద్దలు) సమావేశం కావడం జరిగింది.

నెల్లూరులోని రామచంద్ర కళ్యాణ మండపంలో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మత పెద్దలు) సమావేశం కావడం జరిగింది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి ముస్లిం మతపెద్దల సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ముస్లిం అభ్యున్నతి, సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది..