నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మొగలపల్లి కామాక్షి దేవి తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మొగలపల్లి కామాక్షి దేవి తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మొగలపల్లి కామాక్షి దేవి తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం. గత ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన అందించారు. అర్హులందరికీ మేలు చేశారు. ఎవరిని కదిలించినా మా ప్రభుత్వం చేసిన మంచి గురించే మాట్లాడుతున్నారు.