ముస్లింల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా, మైనార్టీల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ముస్లింల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా, మైనార్టీల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ముస్లింల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా, మైనార్టీల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముస్లింల హక్కు అయిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఎత్తేస్తామన్న బీజీపీతో బాబు దోస్తీ కట్టి ముస్లిం సమాజాన్ని అవమానించే పార్టీలు ఒకవైపు అయితే, పేదవాడు అయిన ఖలీల్ అహ్మద్ గారికి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి పోటీలో నిలబెట్టిన జగన్ గారు మరోవైపు. నేడు నెల్లూరు సిటి రామమూర్తి నగర్ ఎం.సి.ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ముస్లిం యువత ఆత్మీయ సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మీకు ఏ కష్టం వచ్చినా మీ సేవకుడిగా ఈ విజయసాయి రెడ్డి నిలబడతాడని మాటిస్తున్నాను.