నెల్లూరు సిటీలోని 44వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ శ్రీ నీలి రాఘవరావు తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీలోని 44వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ శ్రీ నీలి రాఘవరావు తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం.
నెల్లూరు సిటీలోని 44వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ శ్రీ నీలి రాఘవరావు తదితరులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం. స్థానిక దుకాణదారులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. మా ప్రభుత్వం దుకాణదారులకు, చిరు వ్యాపారులకు అండగా నిలిచింది. నగరంలోని వ్యాపారులకు ఇకపైనా అండగా ఉంటాం.